KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులుమనాలీ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎమాషనల్ యాక్షన్ డ్రామాలో నాగ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.
సీనియర్ నటి టబు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోస్తిస్తుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. తాజాగా నటి టబు తన ఇన్ స్టా అకౌంట్ లో నాగార్జున 100లో నటిస్తున్నట్టు పోస్ట్ చేసింది. అటు మేకర్స్ కూడా టబు ఆన్ బోర్డ్ అయినట్టు అఫీషియల్ గా ప్రకటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగార్జున – టబు కలిసి నటించబోతున్నారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే ఈ సినిమలో నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మే నెల నాటికి నాగార్జునకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై ఫోకస్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’, ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఈ చిత్రంలో నాగ్ డి-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా 25 ఏళ్ల యువకుడిగా కనిపించబోతుండడం.. సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. టబు – నాగ్ జోడి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో 100వ సినిమాతో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.
Also Read
- దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నేడు ఎనిమిదో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!
- Donald Trump: "భారత్‌ను చూసి నేర్చుకోండి".. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా 7 శాతం వృద్ధి రేటుపై ట్రంప్ ప్రశంసలు..
- SWT 2026: టైటిల్ విజేతగా కర్ణాటక.. రికార్డు సృష్టించిన శ్రేయాంక పాటిల్.!
తాజావార్తలు
-
AI Data Centre Row: విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీ పన్నులు!.. అమెరికా టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్
-
Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
-
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
-
Supreme Court on Cousin Marriages: దగ్గరి బంధువుల మధ్య వివాహాలపై కొత్త చట్టం?.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
-
Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నేడు ఎనిమిదో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!