Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో స్టార్ హీరోలు లేదా హీరోల కుమారులు సినీ రంగ ప్రవేశం చేయడం పెద్ద వింత ఏమీ కాదు. కానీ, ఫర్ ఏ చేంజ్ ఈసారి టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ యంగ్ హీరో తండ్రి, ఇప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఒక కీలక పాత్రలో ఆయన నటిస్తున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓ ఇంట్రెస్టింగ్ సినిమాలో ఆయన నటించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని సినిమా టీం చాలా సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేస్తోంది.
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
అయితే ఇప్పటివరకు కొంతమంది హీరోల తల్లిదండ్రులు లేదా వారి పిల్లలు సినిమాల్లో కనిపించినా, అవి చాలావరకు కామియోలుగానే మిగిలిపోయాయి. కానీ, ఇది పూర్తిస్థాయి పాత్ర అని అంటున్నారు. మరి ఆ సినిమా ఏమిటి, ఆ హీరో తండ్రి ఎవరు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!