Ajay Arasada: వైజాగ్‌లో పుట్టి, గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారని, అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని.. అలా మ్యూజిక్ పై ఆసక్తి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా సంగీతాన్ని అందించిన…
క్యూట్ గర్ల్ కృతి శెట్టి నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’.. సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. రామ్, లింగుస్వామి కాంబోలో వస్తున్న ఓ సినిమాలోనూ నటించనుంది. ఇదిలావుంటే, కృతి మరిన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ఒకే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు గణేశ్…