అక్టోబర్ నెల ముగిసింది. గత నెలలో ఎన్నో అద్భుత స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. నవంబర్ మాసంలో కూడా టెక్ ప్రియులు పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే టాప్ బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్‌లు (కొత్త ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్) విడుదల కానున్నాయి. OnePlus, OPPO, iQOO, Realme.. కంపెనీలు ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. నవంబర్‌లో ఏ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కాబోతున్నాయో, వాటి ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం. OnePlus 15: వన్‌ప్లస్ 15 సిరీస్ నవంబర్‌లో లాంచ్ కానుంది.…