Upcoming 5G Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. నవంబర్‌లో లాంచ్ అయ్యే లిస్ట్ ఇదే!
- కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?
- నవంబర్‌లో లాంచ్ అయ్యే లిస్ట్ ఇదే
- నవంబర్ 18న ఒప్పో ఫైండ్ కే9 సిరీస్ లాంచ్
- నవంబర్ 13న వన్‌ప్లస్ 15 సిరీస్ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ నెల ముగిసింది. గత నెలలో ఎన్నో అద్భుత స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. నవంబర్ మాసంలో కూడా టెక్ ప్రియులు పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే టాప్ బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్‌లు (కొత్త ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్) విడుదల కానున్నాయి. OnePlus, OPPO, iQOO, Realme.. కంపెనీలు ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. నవంబర్‌లో ఏ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కాబోతున్నాయో, వాటి ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం.
OnePlus 15:
వన్‌ప్లస్ 15 సిరీస్ నవంబర్‌లో లాంచ్ కానుంది. లీకర్ పరాస్ గుగ్లానీ ప్రకారం..15 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో పెద్ద 7300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. గ్లోబల్ లాంచ్ నవంబర్ 12న, భారతదేశంలో నవంబర్ 13న జరగనుంది.
Also Read
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
OPPO Find K9:
ఒప్పో ఫైండ్ కే9 సిరీస్ నవంబర్ 18న లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 7025mAh బ్యాటరీ 80W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును పొందుతుంది.
Also Read: iQOO Neo 11: మరీ ఇంత బాగుందేందయ్యా ఈ స్మార్ట్‌ఫోన్.. చూస్తుంటేనే కొనాలనిపిస్తోంది!
iQOO 15:
ఐకూ 15 నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 7000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, మూడు 50-మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉండనుంది.
Realme GT 8 Pro:
రియల్‌మీ జీటీ 8 ప్రో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచ్ అవనుంది. ఈ ఫోన్ గేమింగ్, అధిక పనితీరు గల వినియోగదారుల కోసం వస్తోంది. నథింగ్ ఫోన్ 3a లైట్, లావా అగ్ని 4 5G కూడా రిలీజ్ కానున్నాయి.
తాజావార్తలు
-
OTR : టీడీపీ–జనసేన మధ్య ఫ్రెండ్లీ ఫైట్? కూటమి ఓట్లు చీలితే నష్టం ఎవరికీ?
-
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!