Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్
- నేడు థియేటర్లలోకి వచ్చిన గేమ్ ఛేంజర్
- అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న మూవీ
- చరణ్ సినిమా పై ట్వీట్ చేసిన ఉపాసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : కాంబోతోనే క్రేజ్ అమాంతం పెంచేసిన మూవీ ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ చిత్రాలను పెద్దన్నగా పేర్గాంచిన తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ఇది. రామ్ చరణ్ ప్రధాన పాత్రను పోషించాడు. ఐదు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్న చిత్రం ఇది… అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించి, దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ పూర్తి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించగా చరణ్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ‘గేమ్ ఛేంజర్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు.
Read Also:Kerala: ఐఏఎస్ హిందూ-ముస్లిం వాట్సప్ గ్రూప్‌పై దుమారం.. కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే..!
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
‘గేమ్ ఛేంజర్’ మూవీ కి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఆమె తెలిపారు. ఇక ప్రతి విషయంలోనూ రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ ఛేంజర్’ అని ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చారు ఉపాసన. ఇలా తన భర్త సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Read Also:Pakistan: పాకిస్తాన్‌కి ‘‘జాక్‌పాట్’’ తగిలింది.. సింధునదిలో భారీగా బంగారు నిల్వలు..
Congratulations my dearest husband @AlwaysRamCharan
You truly are a game changer in every way.
Love u 🥰 ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/qU6v54rRbh— Upasana Konidela (@upasanakonidela) January 10, 2025
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!