మెగా ఫ్యామిలీలో, మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. రామ్ చరణ్, ఉపాసనలకి పాప పుట్టడంతో అందరిలోనూ సంతోషం ఉప్పొంగుతోంది. 2012 జూన్ 14న ఉపాసన-రామ్ చరణ్ ల పెళ్లి ఘనంగా జరిగింది. దాదాపు దశాబ్దం తర్వాత అందరిలోనూ హ్యాపీనెస్ నింపుతూ బేబీని గిఫ్ట్ గా ఈ ప్రపంచంలోకి తెచ్చారు. అపోలో హాస్పిటల్ లో పాపకి జన్మనిచ్చిన ఉపాసనని చూడడానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, మెగా అభిమానులు పెద్ద ఎత్తున అపోలో హాస్పిటల్ చేరుకున్నారు. మెగా…