యూపీ రాష్ట్రం ఘాజీపూర్‌లోని సైద్‌పూర్ నగరంలో పక్కా ఘాట్ వద్ద ఐదేళ్ల అమాయక చిన్నారి తన తల్లి ఎదుట గంగా నదిలో మునిగి మృతి చెందింది. మునిగిపోతున్న బాలికను చూడకుండా తల్లి మొబైల్‌తో రీలు తీస్తోంది. యువతి నీటిలో మునిగిన వీడియో కూడా రికార్డ్ చేయబడింది. స్థానిక డైవర్ సహాయంతో రెండు గంటల తర్వాత బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మౌలోని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బరైపర్ మాలిక్ గ్రామంలో నివాసించే రామ్ సముజ్ యాదవ్ పొలంలో పని చేస్తున్న సమయంలో ఆకలితో ఉన్న పక్షికి ఆహారం ఇవ్వడంతో ఈ స్టోరీ ప్రారంభమైంది. మొదట సరస్ క్రేన్ కు రెండు సార్లు ఆహారాన్ని రామ్ సముజ్ యాదవ్ ఇచ్చాడు. దీంతో ఆ పక్షి పదే పదే ఆహారం కోసం రావడం ప్రారంభించింది.
త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం కేబినెట్‌ను విస్తరించబోతున్నది. కొత్తగా 27 మందికి చోటు లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ కేబినెట్‌లో ఆరాష్ట్రానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. Read: సోదరులతో సల్మాన్ డ్యాన్స్… రేర్ వీడియో…