డీఈఓ గరమైండని జిల్లా విద్యాశాఖాధికారిని బెల్ట్ కొట్టాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. టీచర్‌ను వేధించిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్.. సరిగ్గా డిటెయిల్స్ చెప్పాలని డీఈఓ ఫైర్ కావడంతో దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లా విద్యాశాఖ అధికారిని బెల్ట్‌తో కొట్టాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. టీచర్‌ను వేధించిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్.. సరిగ్గా డిటెయిల్స్ చెప్పాలని…