నేరస్థులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సమర్థించుకున్నారు. నేరస్థుల ఇళ్లపై ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో యోగికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి భారీగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్…
అనంతపురం జిల్లాకు రానున్న మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి. విజయనగర న్యాయకళాశాలలో జరిగే విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్న ఛైర్మన్. కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు. కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు నేడు శ్రీశైలంలో అరుద్రోత్సవం సందర్భంగా మల్లికార్జునస్వామికి…
యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై….సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లవెత్తున్నాయి. సైనా ట్వీట్‌కు స్పందించిన RLD అధ్యక్షుడు జయంత్ చౌదరి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయడాన్ని సర్కారీ షెట్లరు గుర్తించారని కామెంట్ చేశారు. ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు ప్రయత్నిస్తుండటంపై ఓటర్లు ‘డ్రాప్ షాట్’ ప్రయోగించాల్సిన అవసరం ఉందని జయంత్ చౌదరి అభిప్రాయపడ్డారు. అయితే యూపీ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవటంతో….ఆ పార్టీ తరుపున గెలిచిన…