బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య టాక్ షో చేయబోతున్నాడు. ‘అన్ స్టాపబుల్’ పేరుతో బాలకృష్ణ చేయబోతున్న ఈ షో గురించి ఆహా గురువారం అధికారికంగా ప్రకటించనుంది. ‘బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్… అన్ స్టాపబుల్’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఆహా. వెండితెరపై బ�
నందమూరి బాలకృష్ణ టాక్ షో టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన టాక్ షోని చేస్తున్నాడు బాలకృష్ణ. ‘అన్ స్టాపబుల్’ వర్నింగ్ టైటిల్ గా రాబోతున్న ఈ టాక్ షోలో అతిథులుగా మహామహులు పాల్గొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా బాలయ్య టాక్ షో ఉందట. అందులో చిరుతో పాటు చరణ�