NBK’s Unstoppable Season 4 Update: నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో యాక్షన్ ఇరగదీసే బాలయ్య బాబు.. షోలో తన కామెడీతో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్‌ను ఇచ్చారు. దాంతో ఆహా ఓటీటీలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లు రికార్డులు బద్దలు కొట్టాయి. సూపర్ హిట్ అయిన అన్‌స్టాపబుల్ షోని మళ్లీ మొదలుపెట్టబోతున్నారు. త్వరలోనే ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో డిసెంబర్ 1 న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.తాజాగా రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా,…