Unix India: యూనిక్స్ ఇండియా (Unix India) తమ క్లాసిక్ ఎడిషన్ శ్రేణిలో భాగంగా రెండు కొత్త బ్లూటూత్ స్పీకర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. Capri 52 (XB-U88), Pontiac 34 (XB-U77) అనే ఈ కొత్త మోడల్స్ వింటేజ్ కార్ల ప్రత్యేక డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ రెండు స్పీకర్లు 10W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ను అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. 7500mAh…