Avika Gor’s Umapathi Censor Completed: ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్నారు, అయితే ఈ రోజుల్లో మాత్రం గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు…