LG 5K Monitor: LG గేమింగ్ మానిటర్ విభాగంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచంలో మొట్టమొదటి 5K మానిటర్ రాబోతుంది. ఈ కంపెనీ అల్ట్రాగేర్ ఈవో సిరీస్ కింద మూడు కొత్త 5K గేమింగ్ మానిటర్లను పరిచయం చేసింది. వీటిలో ప్రపంచంలోనే మొట్టమొదటి 5K మినీ LED మానిటర్ 32-అంగుళాలు, 43-అంగుళాల టీవీ కంటే పెద్దదిగా ఉండే భారీ 52-అంగుళాల మానిటర్లు ఉన్నాయి. ఇంకా వాటి ధరలను LG వెల్లడించలేదు. జనవరిలో ప్రారంభమయ్యే CES 2026 ఈవెంట్‌లో…