Home
Ukraine
Ukraine News
-
పుతిన్ కావాలనే అలా చేశాడా లేక…?
బీజింగ్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ప్రారంభం సమయంలో క్రీడాకారులు పరేడ్ ను నిర్వహించారు. అయితే, పరేడ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారులు జాతీయ పతాకం పట్టుకొని మార్చ్ చేసే సమయంలో సడెన్ గా రష్యా అధ్యక్షుడు కునుకు తీశారు. ఆ తరువాత లేచి థంప్ చూపించారు. ఈ మెగా ఈవెంట్లో రష్యా క్రీడాకారులు పాల్గొనలేదు. డోపింగ్ ఆరోపణలతో రష్యా క్రీడాకారులు మెగా ఈవెంట్లలో పాల్గొనడం లేదు.… -
నాటోపై విమర్శలు… రష్యాకు చైనా మద్దతు…
ఉక్రెయిన్- రష్యా మధ్య సంక్షోభం కొనసాగుతున్నది. అయితే, ఉక్రెయిన్‌కు నాటో దళాలు, అమెరికా మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి రష్యా ప్రయత్నం చేస్తున్నదని అమెరికా స్పష్టం చేసింది. అయితే, నాటో దళాల విస్తరణను ఇప్పటికే రష్యా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజాగా నాటో దళాల విస్తరణను చైనా సైతం ఖండించింది. ఈ విషయంలో రష్యాకు మద్దతు ఇస్తున్నట్టు చైనా పేర్కొన్నది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం నేపథ్యంతో రష్యా, చైనా అధ్యక్షులు భేటీ అయ్యారు. తైవాన్ అంశంలో చైనాకు… -
కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు: యూరప్‌కు అమెరికా సైన్యం… బెలారస్‌కు రష్యా సైన్యం
ఉక్రెయిన్- రష్యా మధ్య నెలకొన్న సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా చెబుతున్నా, అమెరికా మాత్రం రష్యా చర్యలను ఖండిస్తూనే ఉన్నది. తాజాగా జర్మనీకి రెండు వేల మంది సైనికులను తరలించింది. అంతేకాదు, జర్మనీలో ఉన్న వెయ్యిమంది అమెరికా సైనికులను రష్యా సమీపంలో ఉన్న రొమేనియాకు తరలించింది. మరోవైపు ఫ్రాన్స్ సైతం రొమేనియాకు సైన్యాన్ని తరలించేందుకు సిద్దమైంది. ఇప్పటికే డెన్మార్క్ ఎఫ్ 16 విమానాలను రొమేనియా ప్రాంతంలో మోహరించింది. అమెరికా, యూరప్ దేశాలు… -
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం: నాటో అలా… బ్రిటన్ ఇలా…
రష్యా ఉక్రెయిన్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సుమారు లక్షకు పైగా సైన్యాన్ని మోహరించింది. రష్యా కనుక ఉక్రెయిన్‌పై దాడికి దిగితే కఠిన ఆంక్షలు విధిస్తామని, రష్యాను అణిచివేస్తామని బ్రిటన్, అమెరికాలు చెబుతున్నాయి. అవసరమైతే నాటో దళాలను పంపేందుకు సిద్దంగా ఉన్నామని బ్రిటన్ చెబుతున్నది. అయితే, తమ సార్వభౌమాధికారానికి అడ్డువస్తే ఊరుకునేది లేదని, సోవియట్ యూనియన్ దేశాలను నాటోలో విలువైన భాగస్వామ్యదేశంగా… -
రష్యా హెచ్చరిక: తాము యుద్ధానికి దిగం…కానీ…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం తమ ఉద్దేశం కాదని, తాము ముందుగా యుద్ధానికి దిగబోమని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెవ్ స్పష్టం చేశారు. అమెరికా విధానాల కారణంగానే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని రష్యా స్పష్టం చేసింది. సోవియట్ యూనియన్ దేశాలను నాటోలో చేర్చుకోకూడదనేది తమ సిద్ధాంతమని దానికి విరుద్ధంగా… -
యూరప్‌లో చిచ్చుపెడుతున్న ఉక్రెయిన్ సంక్షోభం…
ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఉక్రెయిన్ సంక్షోభం నివారించేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని అమెరికా చెబుతున్నది. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కొన్ని పరిష్కారాలను సూచిస్తూ రష్యాకు లేఖ రాసింది అమెరికా. అయితే, దీనిపై రష్యా ఇంకా స్పందించలేదు. సోవియట్ యూనియన్ దేశాల నుంచి విడిపోయిన దేశాలకు నాటోలో చేర్చుకోకూడదు అన్నది రష్యా వాదన. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించి నాటోలో చేర్చుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే,… -
అమెరికాకు జఠిలంగా మారిన ఉక్రెయిన్ సమస్య…
30 ఏళ్ల క్రితం రష్యా నుంచి విడిపోయిన ఉక్రెయిన్ ను తిరిగి రష్యా తన భూభాగంలో కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో సుమారు లక్ష సైన్యాన్ని రష్యా మోహరించింది. అయితే, అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా హెచ్చరించింది. అవసరమైతే సైనికసాయం అందిస్తామని అంటోంది. ఇప్పటికే 8500 మంది సైనికులను బాల్టిక్ సముద్రంలో మోహరించింది. అయితే, సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు తరలించేందుకు అమెరికా ససేమిరా అంటోంది. దీనికి కారణం లేకపోలేదు. సోవియట్… -
కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు…ప్రపంచంలోనే మొదటిసారి…
ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవాలని రష్యాచూస్తున్నది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నది. సోవియట్ యూనియన్ సమయంలో డెనిపర్ నదిద్వారా కెనాల్‌ను ఏర్పాటు చేసి క్రిమియాకు తాగునీటిని అందించేవారు. అంతేకాదు, రష్యా వైమానిక స్థావరానికి తాగునీటి అవసరాలకు డెనిపర్ నది నుంచే నీటి సరఫరా అయ్యేది. 2014లో జరిగిన పరిణామాల తరువాత ఉక్రెయిన్ డెనిపర్ నదిపై ఆనకట్ట కట్టడంతో నీటి సరఫరా తగ్గిపోయింది. దీంతో… -
ఉక్రెయిన్ సంక్షోభానికి అసలు కారణం ఇదేనా?
ఉక్రెయిన్ సంక్షోభం రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నది. ఉక్రెయిన్ను రష్యా దళాలు ఆక్రమించుకుంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నాటో తమ దళాలను ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దించాయి. ఒకవేళ రష్యా మిలటరీ చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపిస్తామని అమెరికా చెబుతున్నది. అసలు ఉక్రెయిన్‌లో ఈ సమస్య తలెత్తడానికి కారణం లేకపోలేదు. యూఎస్ఎస్ఆర్ విచ్చిన్నం తరువాత ఉక్రెయిన్ స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. అయితే, ఉక్రెయిన్ పేదరికంలో మగ్గిపోవడంతో 2014లో ఆ… -
ఉక్రెయిన్ సంక్షోభం: యూఎస్ కుటుంబాలను తరలించే పనిలో అమెరికా…
ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రజలు ఎవరూ కూడా ఉక్రెయిన్ రావొద్దని, పరిస్థితులు సరిగా లేవని రాయబార కార్యాలయం ప్రకటించింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడే అవకాశం ఉందని, యుద్ధవాతావరణం నెలకొందని ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొన్నది. క్రిమియా, డొనస్క్, లూహాన్స్క్లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయని తెలియజేసింది. నల్ల సముద్రం తీరాన ఉన్న ప్రాంతంలో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!