Home
Ukraine
Ukraine News
-
ఉక్రెయిన్ సంక్షోభానికి అసలు కారణం ఇదేనా?
ఉక్రెయిన్ సంక్షోభం రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నది. ఉక్రెయిన్ను రష్యా దళాలు ఆక్రమించుకుంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నాటో తమ దళాలను ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దించాయి. ఒకవేళ రష్యా మిలటరీ చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపిస్తామని అమెరికా చెబుతున్నది. అసలు ఉక్రెయిన్‌లో ఈ సమస్య తలెత్తడానికి కారణం లేకపోలేదు. యూఎస్ఎస్ఆర్ విచ్చిన్నం తరువాత ఉక్రెయిన్ స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. అయితే, ఉక్రెయిన్ పేదరికంలో మగ్గిపోవడంతో 2014లో ఆ… -
ఉక్రెయిన్ సంక్షోభం: యూఎస్ కుటుంబాలను తరలించే పనిలో అమెరికా…
ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రజలు ఎవరూ కూడా ఉక్రెయిన్ రావొద్దని, పరిస్థితులు సరిగా లేవని రాయబార కార్యాలయం ప్రకటించింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడే అవకాశం ఉందని, యుద్ధవాతావరణం నెలకొందని ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొన్నది. క్రిమియా, డొనస్క్, లూహాన్స్క్లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయని తెలియజేసింది. నల్ల సముద్రం తీరాన ఉన్న ప్రాంతంలో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.… -
రష్యాకు మరో హెచ్చరిక…ఉక్రెయిన్‌పై దాడికి దిగితే…
రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. 75 వేల మంది బలగాలను రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. కాగా, ఇప్పుడు అమెరికా బాటలోనే జర్మనీ కూడా హెచ్చరించింది. జర్మనీ కొత్త ఛాన్సలర్ స్కాల్జ్ కూడా రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై ఎలాంటి యుద్ద చర్యలకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని, రష్యా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని… -
మళ్లీ పుతిన్‌ను హెచ్చరించిన అమెరికా…ఆర్థిక ఆంక్షలు తప్పవా?
అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా కన్నేసింది. ఆ దేశ సరిహద్దులో 75 వేల సైనిక బలగాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో ఆప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది. Read: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్ రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికాతో పాటుగా జీ7… -
ఉక్రెయిన్ సాక్షిగా అమెరికా రష్యా మధ్య మళ్లీ కోల్డ్ వార్ మొదలౌతుందా?
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల వెంట రష్యా భారీ ఎత్తున సైనికులను, యుద్ద ట్యాంకులను మొహరించింది. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకోవాలని చూస్తోందనే వదంతులు వ్యాపించడంతో అమెరికా ఉలిక్కిపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియోకాల్‌లో మాట్లాడారు. దాదాపు రెండున్న గంటలసేపు వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పలకరింపులతో మొదలైన వీడియో కాల్ క్రమంగా ఉక్రెయిన్ పై చర్చవైపు మళ్లింది. Read: హ్యుందాయ్ భారీ… -
కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్…
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాలిబన్ల ఆక్రమణలతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు. భయపడినట్టుగానే జరుగుతున్నది. శాంతి మంత్రం జపిస్తూనే కాల్పులకు తెగబడుతున్నారు. మహిళలపై విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా తప్పించుకొని దేశం దాటిపోవాలని చూస్తున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు కాబూల్‌లో మరో సంఘటన జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు. విమానం హైజాక్ అయినట్టు…
తాజావార్తలు
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!