Zelensky: సుదీర్ఘకాలంగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు గుప్పించారు. నార్త్ కొరియా నుంచి దాదాపు 10 వేల మంది సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారని పేర్�
US President Elections: అమెరికా ఎన్నికల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ హాట్ కామెంట్స్ చేశారు. యూఎస్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. తమ దేశానికి కష్టమన్నారు.
ఉక్రెయిన్ కీలక విషయాన్ని వెల్లడించింది. గత కొన్ని నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల్లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
రష్యా దాడితో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ ఇప్పుడు ఇతర దేశాల సాయాన్ని కోరుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి పంపారు.
Sean Penn: జీవితంలో ఆస్కార్ అవార్డ్ అందుకోవాలని ప్రతి నటుడు కలగంటూ ఉంటాడు. అలాంటి అవార్డును హాలీవుడ్ స్టార్ హీరో గిఫ్ట్ గా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన పనికి పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ఉక్రెయిన్‌లో రష్యా నెలల తరబడి యుద్ధం సాగిస్తున్న వేళ… గురువారం కీలక పరిణామం చోటుచేసుకొంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, రొమేనియా అధ్యక్షుడు క్లాస్ ఐహానిస్‌లు రైలులో రాజధాని కీవ్‌కు వచ్చారు. ఉక్రెయిన్‌కు బాసటగా ని�
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ అట్టుడికిపోతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలో రష్యా దళాలు పడిపోయాయి .. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్�