విదేశీ విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం షాకిచ్చింది. కఠినమైన నియమాలను ప్రవేశపెట్టే శ్వేతపత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది తమ చదువు పూర్తి చేసిన తర్వాత యూకేలో పనిచేయాలని ప్లాన్ చేసుకునే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అత్యంత ముఖ్యమైన వలస సంస్కరణ ఏమిటంటే విదేశీ విద్యార్థులకు పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్ల వ్యవధిని తగ్గించడం. పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్ విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యూకేలో పనిచేయడానికి అనుమతిస్తుంది. ఇది కీలకమైన వర్క్ పర్మిట్. Also…