ఈ మధ్య కాలంలో దొంగలు కొత్త రకం ట్రెండ్ ను ఫాలో అవుతూ చోరీలకు పాల్పడుతున్నారు. హైవేలపై సాధువుల వేషాలు వేసుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. పొరపాటున వాహనాలు ఆపి వాళ్లు చెప్పింది చేశామంటే అంతే సంగతులు. ఉన్నదంతా దోచుకెళ్లి పోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Cherry Fruits: చెర్రీ పండ్లు మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా.. అయితే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో సాధువుల వేశంలో…