జూన్ 1 నుంచి మీ ఇంటి ఖర్చులకు సంబంధించిన నియమాలలో మార్పులు జరగనున్నాయి. ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. గతంలో కంటే ఈసారి కూడా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఎల్‌పీజీ సిలిండర్, బ్యాంక్ సెలవులు, ఆధార్ అప్‌డేట్, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో మార్పులు ఉంటాయి.
Aadhaar Card: ప్రస్తుతం ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. అనేక ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు అవసరం. ప్రజలు ఆధార్ కార్డుకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ జారీ అయిన తర్వాత చాలా మంది ఇప్పటి వరకు అప్ డేట్ చేయలేదు.
ఆధార్ కార్డును ఫ్రీగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటుకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆధార్ కార్డు 10 ఏళ్లు నిండినవారు తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు ఆధార్ కార్డులోని చిరునామా, పేరు, ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలి.
Google Pay: ఆధార్ కార్డు సహాయంతో ఇకపై ‘గూగుల్ పే’ని యాక్టివేట్ చేసుకోవచ్చని మంగళవారం ఆ కంపెనీ తెలిపింది. యూపీఐ యాక్టివేట్ కోసం ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ప్రారంభించింది.
Aadhaar updated Free: ఆధార్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్)… ఆధార్లోని డెమొగ్రాఫిక్ అంటే పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులు లాంటివి ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కలిపించింది.. వీటికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.. అయితే, అవి ఇప్పటికే ఉచితంగా పొందే అవకాశం ఉండదు.. ఎందుకంటే.. జూన్ 14 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.. ఈ లోగా ఆన్లైన్లో నేరుగా మార్పులు,…
Aadhaar Card: ఆధార్ కార్డ్.. ప్రస్తుతం భారతీయులకు ఎంతో ముఖ్యమైనది. భారతీయ పౌరులకు అందించే ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ పథకాలు, పనులకు, చదువులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేనిదే ఏ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు.
మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది.
Aadhaar Card : భారత ప్రభుత్వం ప్రతి వ్యక్తి ఓ ఐడెంటిఫికేషన్ ఉండాలని తీసుకు వచ్చిన గుర్తింపు కార్డు ‘ఆధార్’. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పత్రాల్లో ఆధార్ కార్డ్ ఒకటి.