Update Aadhar Card : ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ కు నేడే ఆఖరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ కార్డును ఫ్రీగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటుకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆధార్ కార్డు 10 ఏళ్లు నిండినవారు తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు ఆధార్ కార్డులోని చిరునామా, పేరు, ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. UIDAI అందించిన సమాచారం ప్రకారం, మీ ఆధార్‌ను మరింత సెక్యూర్ గా ఉంచడానికి, డొమోగ్రాఫిక్ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు 10 ఏళ్ల క్రితం అప్‌డేట్ అయింది. ఇప్పటి వరకు అప్‌డేట్ కాలేదని అందుకే ఆన్‌లైన్‌లో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఫ్రీగా అప్‌డేట్ చేయడానికి, మీరు https://myaadhaar.uidai.gov.in లింక్ లోకి వెళ్లి మీ సమాచారాన్ని అప్‌డెట్ చేసుకోవచ్చు..
Also Read : Viral: మండే ఎండలో ఒంటే దాహం తీర్చిన లారీ డ్రైవర్..
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ప్రభుత్వం ఇవాళ్టి వరకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ సదుపాయం రేపటి (15 మార్చి 2023) నుండి ప్రారంభమైంది. అంటే ఇప్పుడు ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి రేపటి వరకు మాత్రమే టైం ఉంది. ఆధార్ కార్డును అప్‌డేట్ చేసేందుకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ సేవను myAadhaar పోర్టల్‌లో మాత్రమే అప్‌డేట్ చేయవచ్చని UIDAI వెల్లడించింది. అయితే, అప్‌డేట్ చేసే సదుపాయం తర్వాత అందుబాటులో ఉంటుంది.. మీసేవలో అయితే రూ. 50 ఛార్జీతో అప్‌డేట్ చేస్తారు.
Also Read : iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే
ఉచితంగా ఎలా అప్‌లోడ్ చేయాలి
*తొలుత myaadhaar.uidai.gov.inకి వెళ్లండి
*ఆ తర్వాత లాగిన్ చేసి పేరు, లింగం, పుట్టిన తేదీ- ఆధార్ అప్‌డేట్‌ని ఎంచుకోండి
*ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ని ఎంచుకోండి
*చిరునామాను ఎంచుకుని, అప్‌డేట్ చేయడానికి కొనసాగండి
*ఇప్పుడు స్కాన్ చేసిన కాపీని అప్‌డేట్ చేయండి.. జనాభా సమాచారాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి
*మీ సేవ అభ్యర్థన నంబర్ ఉత్పత్తి చేయబడుతుంది. దాన్ని సేవ్ చేసి ఉంచండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత మెసేజ్ వస్తుంది.
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!