ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా మారిపోయింది. సంక్షేమ పథకం అందాలంటే ఆధార్ ఉండి తీరాల్సిందే. స్కూల్‌లో అడ్మిషన్ కావాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా కూడా ఆధార్ కావాల్సిందే. ప్రస్తుతం ఏడాది దాటిన వారికే ఆధార్ ఇస్తుండగా ఇకపై పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సన్నాహాలు చేస్తోంది. Read Also: ‘పుష్ప’ సెకండ్ పార్ట్ టైటిల్…
మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా… లింక్ చేయకుంటే అనేక బెనిఫిట్స్‌కు కోల్పోవాల్సి ఉంటుందని ఇప్పటికే మెసేజ్‌లు వస్తుంటాయి. మొబైల్ ఫోన్‌ను ఆధార్‌కు జత చేయాలని అంటే ఇప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి ఉండాల్సిన అవసరం లేదు. మీరే స్వయంగా ఆధార్‌ను లింక్ చేసుకొవచ్చు. అందుకోసం ask.uidai.gov.in లింక్‌ను ఓపెన్ చేసి అందులో మీరు నమోదు చేయాలి అనుకున్న కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆనంతరం మీ మొబైల్‌కు ఓటీపి వస్తుంది.…
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అయితే మనదేశంలో కరోనా వ్యాక్సిన్ లేదా కరోనా వైద్యం కోసం ఆధార్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటేనే.. వ్యాక్సిన్ కోసం ఆరోగ్య సేతు యాప్ లేదా కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ లేకపోతే ఇక అంతే సంగతులు. అటు ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే.. కరోనా…