విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏకంగా రూ.2లక్షలు గెలుచుకునే అవకాశం వచ్చింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం నేషనల్ డేటా హ్యాకథాన్ 2026ను ప్రకటించాయి. పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు జనవరి 5, 2026 నుండి నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 20, 2026. ఈ కాంపిటిషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుండటం గమనార్హం. విజేతకు…