కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర ఏం చేసినా సెన్సేషనే. గతంలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు ఉప్పి. ఇక ఇప్పుడు మరో కొత్త లోకాన్ని పరిచయం చేయబోతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తనే డైరెక్ట్ చేస్తూ నటించిన సినిమా UI. ఈ సినిమా టైటిల్, టీజర్‌తోనే అంచనాలను పీక్స్‌కు తీ�