కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించారు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ తో ప్
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త సినిమా శుక్రవారం బెంగళూరులోని గవిపుర గుట్టహళ్లిలోని శ్రీ భాండేమహాకాళి ఆలయంలో ప్రారంభమైంది. ‘యు.ఐ’ (UI) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ప్రారంభోత్సవానికి కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, సలగ విజయ్ తదితరులు హాజరయ్