సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పేంటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన సీపీఐ బస్సు యాత్ర ముగింపు సభలో పాల్గొ్న్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి తలనరికి తీసుకురావాలని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదని ఆయన హితవు పలికారు. breaking news, latest news, telugu news, Prakash Javadekar, udayanidhi,
Udayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కు కీలకపదవి కట్టబెట్టారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మళ్లీ నియమించారు.