ఇటీవలె అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో పాక్ చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. ఇక ఇప్పుడు 2026 ఐసిసి పురుషుల అండర్-19 ప్రపంచ కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వేలో జరగనున్న ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) శనివారం జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో ఆయుష్ మాత్రే భారత జట్టుకు కెప్టెన్‌గా…