నార్త్ ఇండియాలో ప్రతి సంవత్సరం కర్వా చౌత్ పండగ జరపుకుంటారు. ఈ పండగలో భార్య తన భర్త ఆరోగ్యంగా.. నిండు నూరేళ్లు బతకాలని కోరకుంటూ.. మహిళలు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. అనంతరం మహిళలు ఓ పున్నమి రాత్రి చంద్రుడిని చూసి .. ఆ తర్వాత తమ భర్త మొఖం చూస్తారు.. ఇదంతా సాధారణమే అయినప్పటికి ఇక్కడ ఓ వింత చోటు చేసుకుంది. అదేంటంటే.. ఒకే అమ్మాయి ఇద్దరిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి మొదట…