ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పింది చేస్తాడు అని అందరికీ తెలుసు.. అయితే ట్విట్టర్ బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అని చెప్పాడు.. ప్రస్తుతం దాన్ని అమలు చేస్తున్నాడు. అయితే నిన్నటి నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు.
Twitter Blue Tick: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.. సీఈవో స్థాయి నుంచి టాప్ క్యాడర్ ఉద్యోగుల నుంచి కిందిస్థాయి వరకు పెద్ద సంఖ్యలో ఉంగ్యోగులను ఇంటికి పంపాడు.. ఇక వెరిఫైడ్ బ్లూటిక్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. అయితే, ట్విటర్ పెయిడ్ సబ్‌క్రిప్షన్ విధానంపై అనేక విమర్శలు వచ్చాయి.. కానీ, ఎక్కడా వెనక్కి తగ్గకుండా అమలు చేశారు ఎలాన్ మస్క్.. కొంతమందికి మాత్రం ఉచితంగా బ్లూటిక్‌లు…
Elon Musk Fires Over 4,000 Contractual Employees Without Notice: ట్విట్టర్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దశలవారీగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తోంది. తాజాగా ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఎలాంటి నోటీసులు లేకుండా 4000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. ఎలాన్ మస్క్ నిర్ణయంపై జాబ్ కోల్పోయిన ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దాదాపుగా 4,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమ అధికార మెయిల్, ఆన్‌లైన్ సేవల యాక్సెస్ కోల్పోయారు.
టెస్తా అధినేత ఎలాన్ మస్క్.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. సీఈవో సహా ఉన్నతాధికారులకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇంటికి పంపిన ఆయన.. ఇక, డబ్బులు వసూలు కార్యక్రమానికి తెరలేపారు.. ట్వి టర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా మార్చేశారు.. ఈ బ్లూ టిక్స్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించిన మస్క్ ఇప్పటికే దానిని అమల్లో పెట్టారు.. అయితే, ఇదే ఈ సోషల్ మీడియా దిగ్గజానికి…
Twitter blue tick at $8 per month, says Elon Musk: ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంస్థలో పనిచేసే కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను రద్దు చేశారు. దీంతో ట్విట్టర్ కు కేవలం మస్క్ మాత్రమే ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నారు. 75…