PM Modi: ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్‌లో పోస్టు చేసిన మోడీ
- ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్‌లో పోస్టు చేసిన మోడీ
- అయోధ్య రామమందిరం దగ్గర నుంచి అటల్ సేతు వంతెన వరకు పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ ఏడాదిలో సాధించిన విజయాలను ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా సాధించిన ఘనతలను పోస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం దగ్గర నుంచి ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ సేతు వంతెన వరకు… ఇలా ఎన్నో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించుకున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
2024 సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించామని.. ఇదే ఐక్యతతో పని చేస్తే వికసిత్ భారత్ సాధించడం ఖాయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో సాధించిన పురోగతి, ఐక్యత, వికసిత్ భారత్ వైపు వేసిన అడుగులను గుర్తుచేస్తూ.. ఒక వీడియోను ఎక్స్ ట్విట్టర్‌లో ప్రధాని మోడీ పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి:Game Changer: గేమ్ ఛేంజెర్ రన్ టైం లాక్.. సెన్సార్ టాక్ షేక్!
ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక దేశంలోనే టూరిస్ట్ ప్లేస్‌గా అయోధ్య రికార్డ్ సృష్టిస్తోంది. అతి తక్కువ కాలంలోనే తాజ్‌మహల్ కంటే ఎక్కువగా అయోధ్యనే సందర్శించినట్లుగా ఇటీవల గణాంకాలు విడుదలయ్యాయి. అలాగే ముంబైలో ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ సేతు వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
Looking back at 2024: A Year of Achievements for India!
Experience the unforgettable moments that marked a year of progress, unity, and steps toward a Viksit Bharat!#2024Rewind#Recap2024#MilestonesOfIndia pic.twitter.com/yn4tqiYoaY
— MyGovIndia (@mygovindia) December 31, 2024
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?