Kalki 2898 AD – Nagarjuna : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా విడుదలైన సినిమా కల్కి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇక ప్రస్తుతం వారంతారం కావడంతో ఈ వసూళ్ల వర్షం మరింతగా పెరిగేలా కనపడుతుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల ఆదరణను…