TVS iQube: TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా 2025 వర్షన్‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అయితే, ఇప్పుడు కంపెనీ కొత్తగా 3.1 kWh బ్యాటరీ వేరియంట్‌ను రూ. 1.05 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో iQube స్కూటర్ నాలుగు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న 2.2 kWh, 3.5 kWh, 5.1 kWh వేరియంట్‌ల మధ్య ఈ 3.1 kWh…
TVS iQube New Variants in India: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘టీవీఎస్’ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తాజాగా మరో రెండు కొత్త వేరియంట్లను కంపెనీ రిలీజ్ చేసింది. కంపెనీ మొదటిసారిగా తమ లైనప్‌ను రిఫ్రెష్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఇవి వచ్చాయి. దీంతో ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు మూడు విభిన్న బ్యాటరీ ఎంపికలతో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు 11 రంగుల్లో లభిస్తోంది. తాజాగా…