ఈ ఏడాది భారత మార్కెట్ లోకి పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలయ్యాయి. వాటిల్లో ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ స్కూటర్లుగా మారాయి. ఈ విభాగంలో TVS iQube, Vida VX2 రెండూ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ స్కూటర్ బెస్ట్ గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. TVS iQube vs Vida VX2: బ్యాటరీ, రేంజ్ ఫీచర్లు TVS iQube ST 3.5kWh విడా వి ఎక్స్2 ప్లస్ బ్యాటరీ సామర్థ్యం…
TVS iQube: TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా 2025 వర్షన్‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అయితే, ఇప్పుడు కంపెనీ కొత్తగా 3.1 kWh బ్యాటరీ వేరియంట్‌ను రూ. 1.05 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వేరియంట్‌తో iQube స్కూటర్ నాలుగు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న 2.2 kWh, 3.5 kWh, 5.1 kWh వేరియంట్‌ల మధ్య ఈ 3.1 kWh…
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. చాలాదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, కార్లు పర్యావరణ అనుకూలత కారణంగా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో TVS iQube స్కూటర్ సేల్స్ పరంగా, మైలేజ్ పరంగా దూసుకెళ్తుంది. ఇకపోతే,TVS iQube భారత మార్కెట్లో ప్రస్తుతం ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. iQube 2.2 kWh, iQube 3.4 kWh, iQube S…
TVS iQube Smart Electric Scooter: ఈ మధ్య కాలంలో పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఆటోమొబైల్ సంస్థలు వారి సేల్స్ పెంచుకోవడానికి వివిధ కొత్తరకాల ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుక వస్తున్నాయి. ఇకపోతే ఈవీ సెగ్మెంట్‌లో టీవీఎస్ సంస్థ దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌తో మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ స్కూటర్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న భారీ ఆఫర్…