TVS Apache RTR 160, 200 4V: TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ మోటార్‌సైకిల్ TVS Apache ని లాంచ్ చేసి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో.. దీనిని పునస్కరించుకొని ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్స్ ను లాంచ్ చేసింది. దీనితో Apache RTR 160, 180, 200, RR310, RTR310 వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు, TVS Apache RTR 160 తోపాటు RTR 200కి కొత్త టాప్ వేరియంట్ 4V మోడల్స్ ను…
టీవీఎస్ మోటార్ కి చెందిన ప్రముఖ బైక్ (TVS Apache) వినియోగదారులలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ క్రమంలో.. కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V ముందుకొస్తుంది. ఈ బైక్ గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్‌తో అమర్చారు. దీని ధర రూ. 1.40 లక్షల ఎక్స్-షోరూమ్. టీవీఎస్ అపాచీ RTR 160 4Vలో TVS SmartXonnect TM టెక్నాలజీ ఉంది.