దేశంలో సెప్టెంబర్ 22 నుండి GST కొత్త సవరణలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను సవరిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS కూడా తన స్కూటర్లు, బైకుల ధరలను తగ్గించింది. కంపెనీ 10 స్కూటర్లు, మోటార్ సైకిళ్ల ధరలను తగ్గించారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవల్ స్కూటర్ల నుండి మోటార్ సైకిళ్ల వరకు వివిధ రకాల స్కూటర్ల ధరలు తగ్గించారు. టీవీఎస్ వివిధ స్కూటర్లు,…
బైక్ లవర్స్ కోసం మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది టీవీఎస్ కంపెని. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 2విని విడుదల చేసింది. కంపెనీ దీనిని అత్యంత ప్రత్యేకమైన డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఓబీడీ-2బీ కంప్లైంట్ ఇంజిన్‌తో అప్‌డేట్ చేసింది. 2025 TVS Apache RTR 160 2V ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,34,320, ఇది 2024 మోడల్ టాప్-స్పెక్ వేరియంట్ కంటే రూ. 3,800 ఎక్కువ. దీని ధర రూ. 1,30,520. ఇది మ్యాట్…
ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టూ వీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఎలక్ట్రిక్ ఆటోను తీసుకొచ్చింది. కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను విడుదల చేసింది. పేరుకు తగ్గట్టుగా కింగ్ సైజ్ ఫీచర్లతో అదరగొడుతోంది. అద్భుతమైన రేంజ్, స్పీడుతో వస్తుంది. ధర కూడా తక్కువే. ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ధర…
TVS మోటార్ కంపెనీ కమ్యూటర్ బైక్ రేడియన్ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ బైక్ తక్కువ ధరకు లభించనుంది. TVS రేడియంట్ ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది.
TVS iQube New Variants in India: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘టీవీఎస్’ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తాజాగా మరో రెండు కొత్త వేరియంట్లను కంపెనీ రిలీజ్ చేసింది. కంపెనీ మొదటిసారిగా తమ లైనప్‌ను రిఫ్రెష్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఇవి వచ్చాయి. దీంతో ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు మూడు విభిన్న బ్యాటరీ ఎంపికలతో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు 11 రంగుల్లో లభిస్తోంది. తాజాగా…
TVS X Electric Scooter 2023 Price and Range in Hyderabad: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘టీవీఎస్’ మోటార్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ (TVS X) పేరుతో ప్రీమియం ఇ-స్కూటర్‌ను బుధవారం లాంచ్ చేసింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది రెండో మోడల్. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (బెంగళూరు ఎక్స్‌షోరూం)గా ఉంది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభం కాగా.. నవంబర్…
TVS iQube ST Launch, Price and Range in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఓలా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ‘టీవీఎస్ ఐక్యూబ్’ నిలిచింది. జూన్ నెలలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. 7,791 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. రేంజ్ పరంగా టీవీఎస్ ఐక్యూబ్ బెస్ట్ అని చెప్పొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ధర మరియు ఫీచర్ల…
TVS Creon Electric Scooter Launch, Price and Range: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం వినియోగదారులు పెట్రోల్ స్కూటర్‌ల కంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లనే కొనుగోలు చేస్తున్నారు. దాంతో అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ వరకూ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వినియోగదారులు కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్కూటర్లనే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ…
Companies Names-Full Forms: కంపెనీల పేర్లు సహజంగా షార్ట్ కట్‌లో ఉంటాయి. అందులో రెండు మూడు ఇంగ్లిష్ లెటర్స్‌ను మాత్రమే పేర్కొంటారు. అందువల్ల చాలా మందికి వాటి పూర్తి పేర్లు తెలియవు. కాబట్టి వాటిని తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో 40 పెద్ద కంపెనీల పూర్తి పేర్లను తెలుసుకుందాం. అవి.. ఉదాహరణ రెండు మూడు చూద్దాం. 1. HTC... హై టెక్ కంప్యూటర్ (High Tech Computer). 2. IBM... ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ (International…
Hero MotoCorp hikes prices : వాహనదారులకు బాడ్ న్యూస్. మీరు బైక్ కొనాలనుకుంటున్నారా.. వెంటనే కొనేయండి లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. హీరో మోటో కార్ప్ బైకు ధరలను భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించింది.