Home
Tvk
Tvk News
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
Tamil Nadu: తమిళనాడులో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతోంది. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రూట్ క్లియర్ అయింది. లెఫ్ట్ పార్టీలు, వీసీకేలు విజయ్‌కి తమ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118 సాధించారు. దీంతో విజయ్ ప్రభుత్వం తమిళనాడులో కొలువుదీరబోతోంది. Read Also: Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్.. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ పరిణామాల సమయంలో సీపీఎం… -
Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
Mani Shankar Aiyar: తమిళనాడు రాజకీయ పరిణామాలపై, విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడంపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సొంత పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది నీచ రాజకీయ అవకాశవాదంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళనాడులోకి మతతత్వ బీజేపీకి దొడ్డిదారిన ప్రవేశానికి వీలు కల్పిస్తే, అది రాజకీయ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తప్పిదంగా మారుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని దాని వ్యవస్థాపకులు… -
Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
Vijay: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ టీవీకే పార్టీకి అధికారం ఆమడదూరంలో ఉంది. విజయ్‌కి రాజకీయాలు కొత్త కావడం, అనుభవం ఉన్న నాయకుల మద్దతు లేకపోవడంతో విజయ్ తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో, విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కాబట్టి 107 స్థానాల బలమే… -
Vijay TVK: విజయ్ డూప్’తో సీఎంను ఓడించిన బాబు
తమిళ స్టార్ హీరో విజయ్ ఊహించని విధంగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా ఇప్పుడు తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆయన హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విజయ్ సుమారు 200 నియోజకవర్గాలు ఉంటే అందులో కేవలం 40 లోపే నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఒక రకంగా మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా నిలబడిన… -
Prashant Kishor: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సర్ప్రైజ్.. వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. టీవీకే 100-108 సీట్లలో లీడ్ చేస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే అనూహ్య ఫలితాలు కనబరచడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో విజయ్ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో సినీ ప్రభావం ఇప్పటికీ బలంగానే ఉందని, సరైన వ్యూహంతో ముందుకెళ్తే విజయ్… -
TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!
ఎన్నికల వేళ టీవీకే అధినేత, హీరో విజయ్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీసారంటూ దళపతి అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమా ట్రైలర్లో కనిపిస్తున్న సన్నివేశాలు రాజకీయ పార్టీ స్థాపన నుంచి వ్యక్తిగత జీవితంపై సూచనలు వరకూ ఉండటంతో.. ఇది కేవలం సినిమా కాదు, పొలిటికల్ అటాక్ అన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్ర నిర్మాతలు అధికార పార్టీ డీఎంకేకు దగ్గర వాళ్లేనన్న ప్రచారం వివాదాన్ని మరింత రాజేసింది. తమిళనాడులో ‘TN 2026’ సినిమా… -
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ ప్రకటించారు. ఈరోజు చెన్నైలో జరిగిన సభలో మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుందని విజయం స్పష్టం చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. అయితే డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ… -
Vijay’s TVK Candidates List: టీవీకే అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల.. రెండు స్థానాల్లో విజయ్ పోటీ!
TVK Vijay contesting Perambur Trichy East: నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయనున్న 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన టీవీకే అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేశారు. తాను పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ‘సి జోసెఫ్ విజయ్’ పేరుతో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో టీవీకే… -
Tamil Nadu: “రజనీకాంత్‌ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..
Tamil Nadu: తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసేందుక రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే, తమిళనాడులో మాత్రం ఓ విషయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. సినీ నటుడు విజయ్ కు చెందిన తమిళగా వెట్రి కజగం (TVK) సీనియర్ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచించినప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఆయన్ను… -
TVK: టీవీకే ప్రారంభమైంది ఆ కన్నీళ్లను తుడవడానికే.. డీఎంకే, ఏఐఏడీఎంకేలపై విజయ్ ఫైర్
టీవీకే చీఫ్, నటుడు విజయ్ మరోసారి అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), దాని ప్రత్యర్థి AIADMK లను లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రాజకీయ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీని తన రాజకీయ శత్రువుగా ఆయన అభివర్ణించారు. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆ రోజు, ఆ కన్నీళ్లను తుడవడానికి AIADMK ప్రారంభమైంది. అదేవిధంగా, 2021 ఎన్నికల తర్వాత, కామరాజర్…
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!