కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీ కూడా స్థాపించాడు. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇక రాజాకీయాలలో బిజీగా గడపబోతున్నాడు విజయ్. విజయ్ పార్టీ స్థాపించి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా నేడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ…
Annamalai: కేంద్ర బడ్జెట్‌పై నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ చేసిన విమర్శలకు, తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక విధానాలు ఎలా రూపొందించబడతాయనే ప్రాథమిక అవగాహన ఆయనకు లేదని ఆరోపించారు. విజయ్ బడ్జెట్‌ని ఉద్దేశించి విమర్శి్స్తూ.. తమిళనాడుని బడ్జెట్‌లో పట్టించుకోలేదని, జీఎస్టీ తగ్గింపు గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ఆరోపించారు.
కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించగా.. పది లక్షల మందికియా పైగా హాజరయ్యారు. అభిమానుల సందడి అయితే మరో లెవల్లో ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి టీవీకే పోటీ చేస్తుందని బహిరంగ సభలో విజయ్ ప్రకటించారు. విజయ్ పొలిటికల్…
Periyar: తమిళనాట యాక్టర్ విజయ్ పార్టీ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం విల్లుపురం వేదికగా జరిగిన తొలి సభకే దాదాపుగా 8 లక్షల మంది హాజరు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్న్నికలే టార్గెట్‌గా విజయ్ పావులు కదుపుతున్నాడు.
Actor Vijay to unveil his party flag on August 22: నటుడిగా స్టార్ హీరోగా హోదా అనుభవిస్తున్న దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 324 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించి, ప్రస్తుతం పార్టీ పనులపై దృష్టి సారించారు విజయ్. దళపతి విజయ్ ప్రారంభించిన ‘తమిళ వెట్రి కజగం’ పార్టీ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరిస్తారనే వార్తల ప్రకారం విజయ్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ…
Heroine Anandhi About Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు. పార్టీ పెట్టినప్పటినుంచి విజయ్‌కి మద్దతుగా చాలామంది నటీనటులు మద్దతు పలికారు. తాజాగా ఈ జాబితాలోకి తెలుగమ్మాయి ఆనంది చేరారు. రాజకీయాల్లో విజయ్ సర్‌కి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆనంది పేర్కొన్నారు.…
TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ…