‘వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే’ అంటూ ఫస్ట్ సాంగ్‌తోనే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్నాడు కంపోజర్ భీమ్స్. కానీ అతడికి బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. ధమాకా, బలగం చిత్రాలు అతడి పేరు మార్మోగిపోయేలా చేశాయి. ఫోక్ అండ్ మాసీ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో క్రియేటివ్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు భీమ్స్. ఇక ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తే సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్స్తో ఫ్యామిలీ, యూత్…
Mass Jathara: వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తన ఎనర్జీని ప్రూవ్ చేస్తూ మాస్ మహారాజా రవితేజ దూసుకెళ్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు, ఈగెల్ సినిమాల తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన రవితేజకు ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో మరో మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగానే భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు “మాస్ జాతర” అనే…