సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్…
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరింది. కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విశేషం ఏమంటే… నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర…
అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు…
న్యాచురల్ స్టార్ నాని హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎంసీఏ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించినా ఆతరువాత వచ్చిన సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే నాని ఫ్యాన్ బేస్ తో వసూళ్లకు ఏమి ఢోకా లేకపోవడంతో ఆయన నిర్మాతలు ఉపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీకి సిద్ధమైంది. నాని థియేటర్ లో విడుదలకు మొగ్గు చూపిన.. నిర్మాతతో ఎన్ని చర్చలు జరిపిన ఫలించలేదని తెలుస్తోంది. ఆర్థికపరమైన విషయం కాబట్టి నాని…
నాని, నాగ చైతన్య మధ్య పోటీ తప్పేలా కన్పించడం లేదు. నాని “టక్ జగదీష్”, నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ” ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్, లాక్డౌన్ కారణంగా రెండు సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో కొంతకాలం వరకు ఈ రెండు సినిమాకు ఓటిటిలో నేరుగా విడుదల అవుతాయంటూ వార్తలు వచ్చాయి. కానీ “టక్ జగదీష్”, “లవ్ స్టోరీ” రెండూ థియేట్రికల్ విడుదలకే మొగ్గు చూపాయి.…
ఈ యేడాది అక్టోబర్ 13న దసరా కానుకగా రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. కాబట్టి ఈ లోగా స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లకు రావాల్సి ఉంటుంది. జూలై నెలాఖరులో థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ రెండు వారాల్లో 12 చిత్రాలు విడుదలైపోయాయి. ఈ వీకెండ్ లో మరో పది సినిమాలు వస్తున్నాయి. అలానే ఆగస్ట్ 19కి తమ చిత్రాలను విడుదల చేస్తామని ఇప్పటికే ముగ్గురు నిర్మాతలు ప్రకటించారు. వీటి…
నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా “టక్ జగదీష్”. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ రీసెంట్ గా ఈ మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్ వచ్చింది. అయితే ఇప్పుడు “టక్ జగదీష్” మేకర్స్ మూవీ డిజిటల్ విడుదలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్…
గతేడాది నాని నటించిన ‘వి’ ఓటీటీలో విడుదలైంది. అయితే అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు నాని నటించిన ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఉగాదికే విడుదల కావలసింది. అయితే కరోనా పాండమిక్ వల్ల ఇప్పటి వరకూ ఈ సినిమా విడుదల కాలేదు. అంతే కాదు విడుదల ఎప్పుడు అన్న క్లారిటీ కూడా లేదు. ఏప్రిల్ కరోనా వల్ల సినిమా విడుదల…
“మజిలీ” ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా “టక్ జగదీష్”. నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందించారు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే లాభాలు తెచ్చినట్టు టాక్. అత్యంత హైప్ నెలకొన్న మూవీ…