నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయిత్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అమెజాన్ లో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా… థియేటర్లలోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ‘టక్ జగదీష్’ రూటు మార్చి ఓటిటి విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారట. దీనిపై…
సోషల్ మీడియా రావడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఒకరితో ఒకరు డైరెక్టుగా మాట్లాడుకునే కొత్త మార్గం ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వారంతా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు. నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో ఓ మైలురాయిని దాటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గా ఉండే నానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉన్న విషయం తెలిసిందే. అందులో తాజాగా ఆయన 4 మిలియన్ల…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. కాగా ‘టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల…
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల వాయిదా వేసుకున్నాయి. ఒకవేళ థియేటర్లు రీఓపెన్ అయితే సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ ఇతర చిత్రాలు వేసవిలో విడుదల కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఆ చిత్రాలన్నీ తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నాయి. అంతేకాకుండా థియేటర్లు రీఓపెన్ అయ్యేదాకా తమ సినిమాలను విడుదల చేసేది లేదంటున్నారు.…
‘టక్ జగదీష్’ తన స్టైల్ ఆఫ్ టక్ తో థియేటర్ల దుమ్ము దులపటానికి సిద్దమవుతున్నాడు. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘నిన్నుకోరి’ లాంటి సినిమాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తిచేసుకొని ఉండగా.. ఏప్రిల్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా థియేటర్లు పునప్రారంభం కానున్న నేపథ్యంలో…
నేచురల్ స్టార్ నానిలో చమత్కారి ఉన్నాడు. బేసికల్ గా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుండి వచ్చిన నానిలో క్రియేటివిటీ పాలు ఎక్కువే! మీరు జాగ్రత్తగా గమనిస్తే… అతను నటించిన సినిమాల ప్రారంభంలో వచ్చే ‘పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, కాన్సర్ కు కారకం’ అనే ప్రకటన వాయిస్ ఓసారి వినండి… అది రొటీన్ కు భిన్నంగా ‘అంతకు మించి’ అన్నట్టుగా ఉంటుంది. ఒక సినిమాలో అయితే ‘సిగిరెట్, మందు తాగకండిరేయ్… పోతారు’ అని చెప్పాడు…
కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో నాని నటించిన “టక్ జగదీష్”తో సహా పలు టాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ…
నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. నాని సరసన రీతువర్మ నాయికగా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు తమన్ స్వరాలూ సమకూర్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 23న విడుదల కావాల్సిన ‘టక్…