చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన టాలెంట్ తో హీరోగా రాణించి మీడియమ్ రేంజ్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు నాని. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని స్టార్ హీరో అనిపించుకోవడం ఇక నల్లేరుబండి మీద నడకే అనుకున్నారు ఒకప్పుడు. అయితే అది ఇప్పుడు ఎండమావిగానే మిగిల�
విభిన్న కథలతో తెలుగు సినీ ప్రేమికులను అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ‘టక్ జగదీష్’ అనే ఫామిలీ ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఇప్పుడు నెక్స్ట్ మూవీకి సిద్ధమయ్యాడు. దసరా కానుకగా నాని తన 29వ సినిమాకు సంబం�
నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ సినిమా విడుదల విషయంలో పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. “చిత్రపరిశ్రమ అంటే ఒక్క దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు కాదు.. చాలామంది ఉన్నారు. ఈ మధ్య నాని గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే… అక్రమాల�
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు, అధ్యక్షా పదవి కోసం కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈసారి ఆ చర్చ మరింత వాడివేడిగా సాగుతోంది. ప్రకాష్ రాజ్ బృందం, మంచు విష్ణు బృందం ఎన్నికల్లో గెలిచేందుకు పోరాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ‘మా’ సభ్యులను ఆకర్షించడా
‘మజిలీ’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నాగచైతన్య, శివ నిర్వాణ కలయికలో మరో మూవీ రానుందా! అంటే అవుననే వినిపిస్తోంది. ‘నిన్ను కోరి’ తో దర్శకుడైన శివ నిర్వాణ ఆ తర్వాత ‘మజిలీ’తోనూ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. నాని, విజయ్ దేవరకొండకు కథలు చెప్పి ఓకే చేసుకున్నాడు. నాని తో శివ తీసిన ‘టక్ జగ�
నేచురల్ స్టార్ నాని నటించిన “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ఓటిటిలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నాని “శ్యామ్ సింగరాయ్”, “అంటే సుందరానికి
నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. సరిగ్గా యేడాది తర్వాత మళ్ళీ అందులోనే ‘టక్ జగదీశ్’ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటరా? ఓటీటీనా? అనేది తేల్చుకోలేక కొన్ని నెలల పాటు సతమతమైన నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది చివరకు ఓట�
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” రేపు విడుదల కావాల్సి ఉంది. ఓటిటి విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన అనంతరం మేకర్స్ ఈ సినిమాను వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే సినిమా “టక్ జగదీష్” అనుకున్న సమయం కంటే ముందుగానే అందుబాటులోకి రానున్�
నాని “టక్ జగదీష్” కరోనా పరిస్థితుల నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు యువ నిర్మాత సాహు గారపాటి మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే యంగ్ డైరెక
నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఇందులో నానితో రీతూ వర్మ రొమాన్స్ చేస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను కోరి” తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం “టక్ జగదీష్”. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణ�