Home
Ttd
Ttd News
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాలు ఆన్ లాక్ ప్రకియను మొదలు పెట్టాయి. దీంతో అన్ని రంగాలతో పాటుగా ఆలయాలు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకుంటున్నాయి. కాగా ఏపీలోని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో గత నాలుగు రోజులుగా భక్తుల సందడి కనిపిస్తోంది. సోమవారం 15,973 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటి 41 లక్షల రూపాయలు వచ్చినట్టు… -
త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం…
తిరుమల శ్రీవారిని నిన్న 18211 మంది భక్తులు దర్శించుకున్నారు. 7227 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండి ఆదాయం 1.09 కోట్లు వచ్చింది. ఇవాళ భోగశ్రీనివాసమూర్తి కి ఏకాంతంగా సహస్రకళషాభిషేకం నిర్వహించనున్నారు అర్చకులు. రేపటితో ముగియనున్న టీటీడీ పాలకమండలి గడువు ముగియనుంది. అయితే ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి జేష్ఠాభిషేకం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ… త్వరలోనే పాలకమండలి నియామకం జరగనుంది. తిరిగి చైర్మన్… -
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. గ్రీన్ జోన్‌గా తిరుమల
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పాలమండలిలో చర్చించిన అంశాలు.. తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత వివరించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామన్న ఆయన.. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.. ఏపీలో… -
నేడు టీటీడీ పాలకమండలి సమావేశంలో 85 అంశాలపై చర్చ..
ఇవాళ జరగబోయే సమావేశంలో 85 అంశాలు పై చర్చించనుంది టీటీడీ పాలకమండలి. టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీవారి ఆలయంలో దర్శనాల పెంపు పై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి… గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు తేనుంది. వరాహస్వామి ఆలయ గర్బాలయ వాకిలికి దాత సహాయంతో 180 కేజిల వెండితో తాపడం పనులపై నిర్ణయం తీసుకోనున్నారు.తిరుపతి ఆలయంలో పుష్పకైంకర్యానికి వినియోగించే పుష్పాలతో అగరబత్తుల తయ్యారికి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో మూడో… -
టీటీడీ చైర్మన్ గా మళ్ళీ వైవీ సుబ్బారెడ్డి…?
రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో సహస్రకళషాభిషేకం భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఇక 21వ తేదికి ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనున్న విషయం తెలిసిందే. అయితే మళ్ళి టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి కే అవకాశం రానున్నట్లు తెలుస్తుంది. 22వ తేది నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. అలా 24వ తేదిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. అయితే చూడాలి… -
ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం…
ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 20 వ తేదిన భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళషాభిషేకం చేయనున్నారు ఆలయ అధికారులు. 21వ తేదికి ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనుంది. 22వ తేది నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. ఇక నిన్న శ్రీవారిని 14116 మంది భక్తులు దర్శించుకున్నారు. 5842 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా … హుండి ఆదాయం 1.1… -
నేడు ప్రత్యేక దర్శనం టిక్కేట్లును విడుదల చెయ్యనున్న టీటీడీ…
నిన్న తిరుమల శ్రీవారిని 13358 మంది భక్తులు దర్శించుకోగా 5390 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండి ఆదాయం 1.08 కోట్లు గా ఉంది. అయితే ఈ నెల 19వ తేదిన టీటీడీ పాలకమండలి సమావేశం కానుండగా ఈ నెల 20వ తేదిన భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళషాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 21వ తేదికి పాలకమండలి గడువు ముగియనుండగా ఈ 22 నుంచి 24వ తేది వరకు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి.… -
నేటి నుంచి టీటీడీ ఉద్యోగులకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొదటివేవ్ సమయంలో రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఏపీపైనే అధికంగా పడింది. అయితే, కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈరోజు నుంచి టీటీడీ… -
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : ఎన్వీ రమణకు 21 పేజీల లేఖ!
తిరుమల పర్యటనలో బిజీగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణకు 21 పేజిల విజ్ఞప్తి లేఖను టిటిడి బోర్డు సభ్యుడు శివకుమార్ అందజేశారు. సుప్రింకోర్టు సుమోటోగా తీసుకోని…. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని లేఖలో శివకుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలోనే టిటిడి పాలకమండలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన అంశాన్ని కూడా బోర్డు సభ్యుడు శివకుమార్ ప్రస్తావించారు. తెలుగు వ్యక్తిగా తమ డిమాండ్ ను నెరవేర్చాలని కూడా లేఖలో పేర్కొన్నారు.… -
శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. రేపు హైదరాబాద్‌కు..
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు.. స్వామివారి ఏకాంతసేవలో పాల్గొన్నారు సీజేఐ దంపతులు.. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. రేపు మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు. ఇక, తిరుమల నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు సీజేఐ… ఎన్వీ…
తాజావార్తలు
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!