ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : ఎన్‌వీ రమణకు 21 పేజీల లేఖ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల పర్యటనలో బిజీగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణకు 21 పేజిల విజ్ఞప్తి లేఖను టిటిడి బోర్డు సభ్యుడు శివకుమార్ అందజేశారు. సుప్రింకోర్టు సుమోటోగా తీసుకోని…. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని లేఖలో శివకుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలోనే టిటిడి పాలకమండలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన అంశాన్ని కూడా బోర్డు సభ్యుడు శివకుమార్ ప్రస్తావించారు. తెలుగు వ్యక్తిగా తమ డిమాండ్ ను నెరవేర్చాలని కూడా లేఖలో పేర్కొన్నారు.
కాగా.. ఇవాళ ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు.. స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. రేపు మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Tags
- CJI NV Ramana
- Cow
- letter
- tirumala
- ttd
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!