Home
Ttd
Ttd News
-
రెండు నెలల పాటు అలిపిరి నడకమార్గం మూసివేత..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.. అలిపిరి నడకమార్గం రెండు నెలల పాటు మూసివేయాలని నిర్ణయానికి వచ్చింది.. మరమత్తుల కారణంగా రెండు నెలలు పాటు అంటే.. జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు అలిపిరి నడకమార్గం మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.. పైకప్పు నిర్మాణం జరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. 25 కోట్ల రూపాయల వ్యయంతో నడకమార్గంలో పైకప్పు నిస్మిస్తున్నట్టు చెబుతున్నారు టీటీడీ అధికారులు.. అయితే, ప్రత్యామ్నాయంగా… -
ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం…
ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం చేసారు తిరుపతి ఆయుర్వేద వైద్యులు. 18 మంది వైద్యులు, 32 మంది పిజి విధ్యార్దులుతో పరిశోధన జరుపుతున్నాం అని ఆయుర్వేద ప్రిన్సిపాల్ మురళిక్రిష్ణా తెలిపారు. సిసిఆర్ఏఏస్ ఆదేశాలు మేరకు మందు వేసుకున్న 500 మంది వివరాలు సేకరిస్తూన్నాం. విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధన జరుగుతుంది. ఏక్కువ మంది ముందస్తూగా మందును వేసుకున్నారు. అదనంగా మరో 200 మంది వివరాలను అందించాలని జిల్లా యంత్రాగాని కోరాం. ఇవాళ రాత్రికి సిసిఆర్ఏఏస్ కి… -
రోజురోజుకు తగ్గిపోతున్న తిరుమల శ్రీవారి దర్శనాలు…
తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. గణనీయంగా తగ్గుముఖం పడుతుంది భక్తులు సంఖ్య. గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు లక్షా ఐదు వేల మంది భక్తులు. కానీ ప్రస్తుతం భక్తులు సంఖ్య 4 వేలు కూడా దాటడం లేదు. ఈరోజు రోజున స్వామివారిని 3,228 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 988 మంది భక్తులు సమరించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.23 లక్షలు గా ఉంది. అయితే ఈ… -
తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ… నాలుగు వేల లోపే దర్శనాలు…
నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే. పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు… -
శేషాచల నగర్ లో ఇంటిని స్వాధీనం చేసుకున్న టిటిడి…
కరకం బాడి మార్గంలోని టీటీడీకి చెందిన శేషాచల నగర్ లోని 75వ నెంబర్ ఇంటిని స్వాధీనం చేసుకుంది టిటిడి. పంచనామా సందర్బంగా ఇంట్లోని పెట్టెలో 6 లక్షల 15 వేల 50 రూపాయల తో పాటు దాదాపు 25 కిలోల చిల్లర నాణాలు స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఈ మొత్తం స్వాధీనం చేసుకున్న దానిని టీటీడీ ఖజానాకు జమ చేశారు అధికారులు. అయితే 2008లో టీటీడీ ఆ ఇంటిని తిరుమలకు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తికి… -
తిరుమలలో మరింత తగ్గిన భక్తుల సంఖ్య…
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో అక్కడ ప్రజలు బయటికి రావడం లేదు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కరోనా కారణాన రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే నిన్న శ్రీవారిని ఐదు వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 4,587 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,055 మంది భక్తులు. అయితే ఈ… -
హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విమర్శలకు టీటీడీ కౌంటర్
హనుమంతని జన్మస్థలంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. హనుమద్ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది టిటిడి. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అన్న ఆధారాల నివేదికను తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులుకు పంపింది టిటిడి. టిటిడి చూపిన ఆధారాలు అసత్యాలు అయితే ఈ నెల 20వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని తీర్దట్రస్ట్ ప్రతినిధులను టిటిడి కోరింది. కరోనా తీవ్రత తగ్గిన తరువాత చర్చలకు సిద్దమని టిటిడి పేర్కొంది. టిటిడిపై హనుమద్ జన్మభూమి తీర్ద ట్రస్ట్ ఉపయోగించిన… -
టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిష్కింద దేవస్థానం అధికారులు…
ఆంజనేయుని జన్మస్థలం పై టీటీడీ నిర్ణయం వివాదం అవుతుంది. అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించడాని తీవ్రంగా వ్యతిరేకించింది కిష్కింద దేవస్థానం అధికారులు. టీటీడీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసారు కిష్కింద దేవస్థానం అధికారులు. ఆ లేఖలో టీటీడీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అధికారులు.అజ్ఞానపు,మూర్ఖపు పనులు చెయ్యొదంటూ విజ్ఞప్తి చేసారు. మా లేఖకు వెంటనే సమాధానం ఇవ్వండి అని అడిగిన కిష్కింద ఆలయ అధికారులు మీ కమిటీ నివేదిక అభూతకల్పనని మేము… -
టిటిడీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం….
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడి ఉద్యోగులకు ఇంటిస్థలాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగుల కోసం 400 ఎకలరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని గత ఏడాది డిసెంబర్లో టిటిడీ పాలకమండలి తీర్మానం చేసింది. టీటీడి తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్పట్లో పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానానికి అంగీకారం తెలిపింది. దానికి సంబందించి ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగతించారు. -
టీటీడీలో మరో వివాదం..
తిరుమల టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో సవాలు చేశారు వేణుగోపాలదీక్షితులు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను పేర్కొన్నారు వేణుగోపాలదీక్షితులు. అయితే ఈ ఫిల్ ను స్వీకరించి ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. శ్రీవారి ఆలయ…
తాజావార్తలు
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లను వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!