TTD: కొలిచినవారి కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు క్యూ కడతారు.. సీజన్‌తో సంబంధం లేకుండా తిరుమల గిరులు నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూనే ఉంటాయి.. ఇక, ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చిందంటే.. సెలవులు వచ్చాయంటే భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. అయితే, ఆన్‌లైన్‌లోనూ శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.. ఈ రోజు ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను…