తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఎప్పుడు ఏ నెల టికెట్ల కోటాను విడుదల చేస్తారో? ఆ విషయాన్ని ఎప్పుడో ప్రకటిస్తారో అని ఇకపై ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. ఆన్ లైన్ దర్శన టికెట్లకు సంబంధించిన క్యాలెండర్ ని విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం