రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
TTD Board Meeting: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఈ రోజు సమావేశం కాబోతోంది.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడంతో పాటు.. వార్షిక బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలపనున్నారు. 398 అంశాల అజెండాపై నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి.. ఇక, రూ.3,500 కోట్ల అంచనాతో 2023-24 వార్షిక బడ్జెట్‌కి ఆమోదం తెలపనున్నారు.. ఇక, అలిపిరి వద్ద స్పిర్య్టూవల్ సిటీ…
ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 20 వ తేదిన భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళషాభిషేకం చేయనున్నారు ఆలయ అధికారులు. 21వ తేదికి ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనుంది. 22వ తేది నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. ఇక నిన్న శ్రీవారిని 14116 మంది భక్తులు దర్శించుకున్నారు. 5842 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా … హుండి ఆదాయం 1.1…
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13516 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5227 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 51 లక్షలు. అయితే ఈనెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ప్రస్తుత పాలకమండలి గడువు 21న ముగియనుంది. అయితే పాలకమండలి నియామక సమయంలో నిర్దిష్ట కాలపరిమితి విధించకపోవడంతో…. తదుపరి పాలకమండలి నియామకం జరిగే వరకు ప్రస్తుత పాలకమండలి కోనసాగే వెసులుబాటు…