తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ ఫీచర్లతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించనుంది. మొదటి దశలో 16 ఏసీ స్లీపర్ బస్సులను వినియోగంలోకి తెస్తున్నారు.
Bus Conducter: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. కానీ, పెరిగిన ధరల కారణంగా.. కుటుంబంలో ఖర్చులు ఎక్కువయ్యాయి. అప్పు చేయక తప్పలేదు. దీంతో తిరిగి చెల్లించే దారి తోచక విధులు నిర్వహించే బస్సులోనే ప్రాణాలు తీసుకున్నాడు ఓ కండక్టర్.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా టీ 6 , ఎఫ్ 24 అనే రెండు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.. దక్షిణ భారతదేశం నుండి మేఘా ఇంజినీరింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ అయిన Olectra Greentech Limitedకి మొత్తం 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌ను అందజేసింది. పెద్ద ఎత్తున క్లీన్, గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కలిగి ఉండే దిశగా తెలంగాణ ఎలక్ట్రిక్ మొబిలిటీ చొరవ కోసం ఈ ఆర్డర్ ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. 50 ఇంటర్‌సిటీ…
TSRTC: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీఎస్ ఆర్టీసీ తెలంగాణ నుంచి 2427 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సులు ఏర్పాటు చేయనుంది.