పదవ తరగతి అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేశాయ్. రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు www.eenadu.net, www.bse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఆగస్టు 1 నుండి 10వరకు నిర్వహించారు. స్పాట్ వాల్యుయేషన్ తేది 16 నుండి 18వరకు నిర్వహించారు. యస్.యస్.సి. అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు ఆగష్టు 2022 కు 55,663…